మరకత శ్రీ లక్ష్మీ గణపతి స్వామి వారికి ఉ|| 5 :00 గం|| లకు, ప్రతీ బుధ, ఆదివారము, సంకష్టహార చతుర్థి రోజున 32 ఔషధీకృత ద్రవ్యాదులతో విశేష అభిషేకము శాస్త్రోక్తముగా నిర్వహించబడును.
Colony, Plot 6, Military Dairy Farm Road, Sai Nagar, Kanajiguda, Secunderabad, Telangana 500015