ఒక వ్యక్తి నుదుటి ఆకృతి, పరిమాణం , నుదుటిపై కల అడ్డు గీతలు వాటిపై కల త్రిశూల , ధ్వజాకార , వక్ర త్రికోణ , వృత్తాకార చిహ్నాలను జమనిచి , అతని భూత, భవిష్యత్ , వర్తమానాలు చెప్పే అరుదైన శాస్త్రమే ‘లలాటరేఖా శాస్త్రము’.

ప్రతీ వ్యక్తి శరీర నిర్మామం ఇతరుల కంటే భిన్నంగా ఉంటుంది. ” మన ముఖ వర్చస్సు మనలోని అంతర్గత శక్తికి ప్రతిబింబం”.

పుట్టిన తేది, జాతకచక్రం ఇలాంటివాటి అవసరం లేకుండా వారి ముఖకవళికలు, నుదిటి రేఖలను పరిశీలించి , అతను/ఆమె చెప్పకుండానే

-> శారీరక సమస్యలతో భాదపడుతున్నాడా?

-> కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నాడా?

-> మానసిక సమస్యలతో మనః శాంతి లేక డిప్రెషన్ లో ఉన్నాడా?

-> ఉద్యోగంలో , వ్యాపారంలో సమస్యలతో మదనపడుతున్నాడా?

-> ఏవైనా వాహన ప్రమాదాలు పొంచి ఉన్నాయా?

ఇలాంటి ఎన్నో అంశాలను నుదుటి పై కల చిహ్నాలు, విచ్చిన్న రేఖలను గమనించి , వాటిని జ్యోతీషయ శాస్త్రం ప్రకారం గ్రహాలకు అనుసంధానం చేసి వారి యొక్క వ్యక్తిగత భవిష్యత్తును అంచనా వేయవచ్చును.

మీ జ్యోతిష్యాన్ని తెలుసుకోవడానికి ముందస్తు అపాయింట్‌మెంట్ తీసుకోవడం తప్పనిసరి.

అపాయింట్‌మెంట్ కోసం దయచేసి ఈ క్రింది ఫోన్ నంబర్‌ను సంప్రదించండి.

Ph: +91 9949060885

శ్రీ విద్యా ఉపాసకులు, లలాట రేఖా శాస్త్ర నిపుణులు,
వాస్తు, జ్యోతిష్య ఆగమ శాస్త్ర పండితులు, వాచస్వతి, ధార్మిక సాఠభౌమ, సేవారత్న

బ్ర || శ్రీ || డా || మోత్కూరు సత్యనారాయణ శాస్త్రి గారు

(ఆలయ వ్యవస్థాపకులు, కార్యనిర్వాహకులు)

“నిష్వాభిషం బాలేన్ దుఃఖత జ్వర జర్జరా

పరకర్మ కార నిత్యమ్, ప్రాప్యంతే వడవందనమ్”

నుదుటిభాగం చిన్నగా ఉన్నదైతే జీవితంలో ఎటువంటి గౌరవ, విజయాలు సాధించలేక అతిబీదా స్థితిలో ఉంటాడు.

“లలాటే వర్ద్రచంద్రేనా భవంతి పృధీశ్వరాః

విప్రలేన్ లలాటేన్ మహానపతి: స్మృతాః

సిలేశానేనంటూ లలాటేన్ నిరోధర్మ రష్టతాః”

(అని భవిష్యపురాణం చెబుతుంది)

అంటే ఒక్కొక్క వ్యక్తి నుదురు ఒక్కో అర్థచంద్రాకారంలో ఉంటుంది, నున్నగా, విచ్చిన్నకాని స్పష్టమైన రేఖలతో ఉన్నట్లయితే సృజనాత్మకతతో లక్ష్యాలను చేరుకొని, శక్తి సామర్ధ్యాలను కలిగియుండి , చక్కని రాజకీయ

భవిష్యత్తుని కలిగి ఉన్నత స్తానంలో ఉంటారు.

ఇలానే విద్యార్థులు , నిరుద్యోగులు , సినీ రాజకీయ రంగాలలో వారికి, వారి నుదుటి రేఖలు పరిశీలించి , సమస్యలను గుర్తుంచి తగిన రెమిడీస్ సూచించి , వారికి దిశానిర్ధేశం చేయడం జరుగుతుంది.

లలాట శాస్త్రము

నుదుటి మీద రాసిన బ్రహ్మ రేఖలను అధ్యయనం తెలియజేసే శాస్త్రము

{Study Of Forehead Reading}

లలాటశాస్త్రంతో 100 శాతం ఖచ్చితత్వంతో జాతకాన్ని తెలుసుకొనవచ్చును

ఎటువంటి పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన ప్రదేశం లేదా నక్షత్రం అవసరం లేదు.

ఇది 100% ఉచిత సేవ. ఎటువంటి ఛార్జీలు లేవు

Reviews By Devotees

Discover what our Devotees think about our service

I am extremely satisfied with this product! It exceeded my expectations with its quality and performance. The customer service was excellent, and delivery was prompt. I highly recommend this to everyone.

Brian Moten

man standing near balcony
man standing near balcony

I am extremely satisfied with this product! It exceeded my expectations with its quality and performance. The customer service was excellent, and delivery was prompt. I highly recommend this to everyone.

woman wearing black crew-neck shirt
woman wearing black crew-neck shirt

Clarice Turner

★★★★★
★★★★★